జోగిపేట: ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు గురువారం డిమాండ్ చేశారు. జోగిపేటలోని విద్యుత్ కార్యాలయం ముందు ఆర్టిజన్ల ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన, ఆర్టిజన్లు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్