కంది: సెంట్రల్ జైలు ను తనిఖీ చేసిన జడ్జి

కందిలోని సెంట్రల్ జైలును. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. జైలులోని వంటగది , స్టోర్ రూములను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జడ్జి మాట్లాడుతూ ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పారు. ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్