కంది: లోన్ యాప్ ప్రకటనపై అప్రమత్తంగా ఉండాలి

బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, లోన్ యాప్ ప్రకటనల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పి వేణుగోపాల్ రెడ్డి సూచించారు. కంది మండలం చేర్యాల పరిధిలోని ఎక్స్ఎల్ ప్లాంట్ యూనిట్-4 లో బుధవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైబర్ క్రైమ్ మోసాలకు గురైనవారు వెంటనే https://www.cybercrime.gov.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని ఆయన తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్