కంది: ఘనంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం

కంది మండలం చర్లగూడెం గ్రామంలో ఆదివారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. అనంతరం అగ్ని గుండాలు, మహిళలు సామూహిక బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ లక్ష్మీ భూమయ్య మాట్లాడుతూ, తాను సర్పంచ్ అయిన తర్వాత మొదటిసారిగా ఈ కళ్యాణ్ ఉత్సవ కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రమేష్, కుర్మ సంఘం అధ్యక్షుడు రాములు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్