కంది: బిజెపి బలోపేతానికి కృషి చేయాలి

కందిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వర రావు దేశ్ పాండే మాట్లాడుతూ, బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోచారం రాముని కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్