కంది: ఎంపీ ని కలిసిన చిమ్నాపూర్ సర్పంచి

మెదక్ పార్లమెంట్ సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కంది మండలం చిమ్నాపూర్ సర్పంచ్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో కలిశారు. జనవరి 6వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణ కార్యక్రమానికి హాజరుకావాలని ఎంపీకి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్