కంది; ఐఐటీలో సైక్లింగ్ కార్యక్రమం

కంది పరిధిలోని ఐఐటి హైదరాబాద్ లో ఆదివారం సైక్లింగ్ కార్యక్రమాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఐటి ప్రొఫెసర్లు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని గోపీచంద్ ఈ సందర్భంగా తెలిపారు. డైరెక్టర్ మూర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్