కంది: ఐఐటీహెచ్ బయోఇన్ఫర్మేటిక్స్ కోర్సు

ఐఐటీ హైదరాబాద్ బయోటెక్నాలజీ విభాగం 'మెషిన్ లెర్నింగ్ ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్' అనే కొత్త కోర్సును ప్రారంభించింది. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. డాక్టర్ అభిషేక్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలో జూలై 27 నుంచి అక్టోబర్ 5 వరకు ఈ శిక్షణ జరుగుతుంది. ఈ కోర్సు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందని, పూర్తయిన వారికి సర్టిఫికేట్ అందజేస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్