కంది ఐఐటీహెచ్ ఆన్లైన్ మాస్టర్ క్లాస్

కంది ఐఐటీ హైదరాబాద్‌లో 'ఇంపాక్ట్ ఎవాల్యుయేషన్'పై 4 వారాల ఆన్‌లైన్ మాస్టర్ క్లాస్ జూన్ 15 నుండి జూలై 10 వరకు నిర్వహించబడుతుంది. రోజుకు 3 గంటల పాటు జరిగే ఈ తరగతులకు స్టాటిస్టిక్స్ పరిజ్ఞానం ఉన్న డిగ్రీ అభ్యర్థులు అర్హులు. కోర్సు ఫీజు రూ. 20,000 (+జీఎస్టీ) కాగా, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువును జూన్ 12 వరకు పొడిగించారు. ప్రొఫెసర్ మహతి ఈ వివరాలను తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్