కంది: ఐఐటీలో ‘ఆఫీస్ ఎగ్జిక్యూటివ్' ఉద్యోగానికి నోటిఫికేషన్

కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డైరెక్టర్ ప్రో బి. ఎస్. మూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ఆఫీస్ ఆఫ్ కెరీర్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఐఐటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. దరఖాస్తులకు ఈ నెల 26 వరకు అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్