కొండాపూర్: సీఆర్పీలు పాఠశాలలను తనిఖీ చేయాలి

కొండాపూర్ ఎంఆర్సి కార్యాలయంలో మండల విద్యాధికారి దశరథ సిఆర్పి లతో శనివారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించాలని, విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన సూచించారు. విధులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్