కొండాపూర్: ఎన్నికల నియమమని ప్రతి ఒక్కరు పాటించాలి

కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి బుధవారం మాట్లాడుతూ, ఎన్నికల సంఘం నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్