కొండాపూర్: బీఆర్ఎస్ సర్పంచులకు సన్మానం

శనివారం, భారత రాష్ట్ర సమితి నుంచి సర్ కొండాపూర్ మండలం నుంచి గెలుపొందిన సర్పంచులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సన్మానించారు. అధికారం లేకున్నా కార్యకర్తలు కష్టపడి సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ గెలిచిన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్