ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ స్థలం లేక రోగుల కష్టాలు*

మంజురైన ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సదుపాయాలు లేక డాక్టర్లు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మందుల కొరత, ఈసీజీ, సిటీ స్కానింగ్, ఎక్స్రే మిషన్ల కొరతతో రోగుల సంఖ్య అధికమవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే పరీక్షలు జరుగుతుండటంతో రోగులు రోజుల తరబడి వస్తూ ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ స్థలం లేక వాహనాల నిలుపుదలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సంబంధిత పోస్ట్