ఈ సందర్భంగా చేవెళ్ల డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలని, మైదాన ప్రాంత గిరిజనులకు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని, తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గోర్ బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని, గిరిజన పూజారులకు గౌరవ వేతనం అందించాలని, చట్టసభల్లో గిరిజనులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని
డిమాండ్ చేశారు.