సంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదుల సంబరాలు

న్యాయవాద రక్షణ చట్టానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో సంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు మంగళవారం సంబరాలు నిర్వహించారు. బార్ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాద చట్టం తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులకు శాశ్వత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్