సంగారెడ్డిలో న్యాయవాదుల రాస్తారోకో

చేవెళ్లలో న్యాయవాది స్వప్నపై జరిగిన దాడిని నిరసిస్తూ, సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ప్రధాన రహదారిపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాద చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేష్, న్యాయవాదులు మంజుల రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్