వెంకటాచల క్షేత్రంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని వెంకటాచల క్షేత్ర వార్షికోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కార్యక్రమంలో నాయకులు చింతా గోపాల్, శివరాజ్ పాటిల్, ఆంజనేయులు, నగేష్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్