సంగారెడ్డి సిఎస్ఆర్ నిధులు తరలిస్తే పోరాటం చేస్తా ఎమ్మెల్యే

పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్యకు బుధవారం వినతి పత్రం సమర్పించారు. పరిశ్రమలు ఇచ్చే సీఎస్ఆర్ నిధులను ఇతర నియోజకవర్గాలకు తరలిస్తే పోరాటం చేస్తానని ఆయన అన్నారు. నియోజకవర్గానికి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్