మునిపల్లి: పాదయాత్రను విజయవంతం చేయాలి: రుద్ర కృష్ణ

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రుద్ర కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సంగుపేట నుండి జోగిపేట వరకు రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించే పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్