సదాశివపేట: భూ భారతి చట్టంతో రైతుల సమస్యలకు పరిష్కారం

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి అన్నారు. సదాశివపేటలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ఈ చట్టంతో రైతుల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్