సంగారెడ్డి కాంగ్రెస్ బీఫారాలు అందజేసిన నిర్మల రెడ్డి

సంగారెడ్డి, సదాశివపేట, ఆందోలు- జోగిపేట మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఆదివారం బీ ఫామ్ లను డిసిసి అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అందజేశారు. మున్సిపల్ కమిషనర్లకు బీఫార్మన్ అందించాలని పార్టీ నేతలకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్