సంగారెడ్డి ఆర్డీవో గా పాండు

సంగారెడ్డి రెవెన్యూ డివిజన్ నూతన అధికారిగా పాండు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పాండు మాట్లాడుతూ, డివిజన్ పరిధిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్