సంగారెడ్డి: సీఐటీయు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

సామాజిక వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్టణంలో ఆదివారం క్రియేటివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాలిని డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాత బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ ఇలా నిర్వహిస్తార అని నాయకులను అడిగారు. డీఎస్పీ తీరుపై సీఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ర్యాలీని అడ్డుకోవడం సరికాదని చెప్పారు.

సంబంధిత పోస్ట్