మెదక్: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయండి

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నాయకులతో హైదరాబాద్ లో మంత్రి దామోదర్ తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలు తీసుకురావాలని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎస్డిఎఫ్ నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్