ఆందోలు- జోగిపేట మున్సిపాలిటీలో 156 నామినేషన్లు

ఆందోలు జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం మొత్తం 156 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 57, బీఆర్ఎస్ 42, బీజేపీ 40, స్వతంత్ర అభ్యర్థులు 17 మంది తమ నామినేషన్లను సమర్పించినట్లు కమిషనర్ రవీందర్ తెలిపారు. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్