పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్ ప్రతీక్ జైన్

సంగారెడ్డి జిల్లాలో, జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్‌లో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా అటవీ శాఖ అధికారితో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్