సంగారెడ్డి జిల్లాలో పెట్రోల్ బంకుల్లో బారులు

సంగారెడ్డి జిల్లాలోని పలు పట్టణాల్లో పెట్రోల్ కొరత ప్రచారం నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరగడంతో కొన్ని బంకులు నో స్టాక్ బోర్డులు ప్రదర్శించాయి. అయితే, పెట్రోల్ కొరత లేదని, పుకార్లను నమ్మవద్దని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్