సంగారెడ్డి తంబలి సంఘం జిల్లా అధ్యక్షునిగా రామప్ప

శనివారం, ఉమ్మడి మెదక్ జిల్లా తమ్మిలి సంఘం అధ్యక్షునిగా కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన రామప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మల్లేపల్లిలోని ట్రిపుల్ ఆర్ కన్వెన్షన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా ఎన్నికైన రామప్ప, తనకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్