కంది సర్పంచిల పురం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేఖ

సర్పంచుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కంది మండలం చేర్యాల సర్పంచ్ రేఖ వెంకటరెడ్డిని నియమిస్తున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న యాదవ్ తెలిపారు. హైదరాబాద్లో శుక్రవారం నియామక పత్రాన్ని అందించారు. రేఖ రెడ్డి మాట్లాడుతూ తనకు రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం ద్వారా స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్