పురాతన మెట్ల బావికి మరమ్మత్తులు

సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ చెరువులో నుంచి బయటపడ్డ పురాతన మెట్ల బావికి సోమవారం మరమ్మత్తులను ప్రారంభించారు. దేవాలయ కమిటీ సభ్యుడు రఘు ఆధ్వర్యంలో బావికి మరమ్మత్తులు చేపట్టారు. బాబుకి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. బావిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్