సంగారెడ్డి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతి

సంగారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మంత్రులకు లేఖ రాశారు. మినీ హౌస్ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు, సదాశివపేటలో ఎంపీపీ భవన నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేయాలని ఆయన సంబంధిత మంత్రులను కోరారు. ఈ లేఖ ద్వారా నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్