సదాశివపేట: 8 విధానం అమలు చేయాల్సిందే: ఎమ్మెల్యే

సంగారెడ్డిలో శుక్రవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మే డే స్ఫూర్తితో కార్మికులు ముందుకు సాగాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్