సదాశివపేట: సీఎం దిష్టిబొమ్మ దహనం

హిందూ దేవాలయాల ధ్వంసానికి నిరసనగా సదాశివపేట పట్టణంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా సీఎం పట్టించుకోకపోవడం సరికాదని, హిందువులు చైతన్యవంతులు అవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ద్వారకా రవి, వాసు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్