సదాశివపేట 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి

సదాశివపేట మున్సిపాలిటీలో ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి గురువారం 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక వ్యక్తి ఇంటి పన్ను తగ్గించేందుకు 35 వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్