సదాశివపేట: ఎమ్మెల్యే సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిక

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. శుక్రవారం, సదాశివపేట పట్టణ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఇన్చార్జి బిక్షపతి, సఫాన్ దేవ్, కోడూరు అంజయ్య, కామీల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్