సదాశివపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు

2026-27 విద్యా సంవత్సరం నుండి సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ బంగ్లా భారతి ఆధ్వర్యంలో కొత్త కోర్సులు ప్రారంభం కానున్నాయి. AEDP (Apprenticeship Embedded Degree Programme) కింద BSFI, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్, హార్టికల్చర్ వంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్