సదాశివపేట: తమ్మలి సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా రమేష్

సదాశివపేట కు చెందిన రమేష్ తమ్మలి సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడిగా నిమకమయ్యారు. ఈ నియామకాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామప్ప ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్