సదాశివపేట: చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

సదాశివపేట మండలం వెంకటాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంఈఓ శంకర్, పదో తరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100% ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని ఆయన ఉద్బోధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్