సంగారెడ్డి బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా సాయిలు

సాయిలు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్ చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ, బీసీల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్