సంగారెడ్డి: జిల్లాలో 1, 492 మంది కుష్టు అనుమానితులు

సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ 18 నుంచి 31 వరకు నిర్వహించిన కుష్టు వ్యాధి సర్వేలో 1,492 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 9 మందికి వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంత రావు శుక్రవారం తెలిపారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి ఈ సర్వే నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్