సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ మద్దతుగా బోడి చోరీ పై నియోజకవర్గం నుంచి 18 వేల మంది సంతకాలు చేశారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా దొంగఓట్లతో 50 నుంచి 60 ఎంపీ స్థానాలు గెలిపించుకున్నారని ఆయన ఆరోపించారు.