సంగారెడ్డి: శరీర దానం కు ముందుకు వచ్చిన 18 ఏళ్ల చిన్నారి

సంగారెడ్డి పట్టణానికి చెందిన మద్దూరి బృంద అనే 18 ఏళ్ల బాలిక తన పుట్టినరోజున శరీర దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సమక్షంలో, తల్లిదండ్రులైన లక్ష్మీ, బాల్ రాజ్ సమక్షంలో ఆమె ఈ నిర్ణయం తీసుకుని, అందుకు సంబంధించిన పత్రాలపై సంతకం చేసింది. చిన్నారి బృంద తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్