సంగారెడ్డి: 24% హెచ్ఆర్ఏ అమలు చేయాలి

జీహెచ్ఎంసీలో విలీనమైన 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24% హెచ్ఆర్ఏ చెల్లించాలని కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో అంథోనీకి సోమవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు మణయ్య మాట్లాడుతూ, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్