సంగారెడ్డి: వైద్యశాఖలో కౌన్సిలింగ్ కు 24 మంది హాజరు

జిల్లా వైద్య శాఖలో తొమ్మిది రకాల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన కౌన్సిలింగ్ కు 24 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శనివారం తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమక్షంలో జరిగిన ఈ కౌన్సిలింగ్ లో, ఎంపికైన ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.

సంబంధిత పోస్ట్