సంగారెడ్డి: సిఐటియు ఆధ్వర్యంలో 2కే రన్

సిఐటియు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సంగారెడ్డిలో రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు బుధవారం ప్రభుత్వ అత్యధికమైన కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్ పట్టణంలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లే, కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు. పాత బస్టాండ్ వరకు కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్