సంగారెడ్డి: సంక్రాంతికి 42 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగ కోసం సంగారెడ్డి డిపో నుంచి 42 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఉపేందర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు బస్సులు ఉంటాయని చెప్పారు. 16 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్