సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో 256 వార్డు స్థానాలకు తొలి రోజు 99 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 28, బీజేపీ 18, బీఎస్పీ 1, ఇండిపెండెంట్లు 6 నామినేషన్లు సమర్పించారు. ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.