సంగారెడ్డి: పాఠశాలలో క్షుణ్ణంగా తనిఖీ చేయాలి

తనిఖీల సమయంలో ఎంఈవోలు పాఠశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో సమావేశం గురువారం నిర్వహించారు. పాఠశాల తనిఖీ నివేదికలను జిల్లా డీఈవో కార్యాలయానికి ప్రతిరోజు పంపించాలని చెప్పారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి సారించేలా చూడాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్