సంగారెడ్డి: సమ సమాజం కోసం కృషి చేసే ఏకైక సంఘం ఏబీవీపీ

విద్యార్థుల సమస్యలతో పాటు సమాజం కోసం పోరాటం చేసే ఏకైక సంఘం ఏబీవీపీ మాత్రమేనని జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఆయేషా అన్నారు. ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద సంఘం జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే విద్యార్థుల ఉన్న సంఘం అని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్